27.7 C
Hyderabad
April 25, 2024 07: 30 AM
Slider శ్రీకాకుళం

నా భర్త ప్రాణాలను కాపాడండి…

#Gongali Suresh

శ్రీకాకుళం జిల్లాలో పోలీసు శాఖలో హోంగార్డు గా గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్న గొంగళి సురేష్ మెడికవర్ ఆసుపత్రిలో తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలతో వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. అతనికి చాలా వరకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని డాక్టర్లు తెలిపారు. ఆయన వైద్యం కోసం సుమారు 7 లక్షల రూపాయల వరకు ఖర్చవుతాయని మెడికవర్ వైద్యులు తెలిపారు.

అయితే హోంగార్డు సురేష్ కు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉండటంతో ఇటు కుటుంబ పోషణ కూడా కష్టమవుతుంది. అతని భార్య గొంగళి దుర్గా భవాని ఎలాగైనా తనకు ఆర్థిక సహాయం చేసి, తన భర్త ప్రాణాలు కాపాడవలసిందిగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి. రాధికాను వేడుకుంటున్నారు.

Related posts

వస్త్రాలపై జీఎస్ టీ పెంపు: వెనక్కు తగిన కేంద్రం

Satyam NEWS

సుభాష్ చంద్రబోస్ టాబ్లోను తిరస్కరించడం అన్యాయం

Satyam NEWS

బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లిన హుజూర్ నగర్ తెలుగు తమ్ముళ్ళు

Satyam NEWS

Leave a Comment