34.2 C
Hyderabad
April 19, 2024 19: 23 PM
Slider శ్రీకాకుళం

పెద్ద పాడు గ్రామం లోనే నూతన ప్రాథమిక పాఠశాలను నిర్మించాలి

#pedapadu

శ్రీకాకుళం గ్రామీణ మండలం లో గల పెద్ద పాడు గ్రామం లోనే ప్రాథమిక పాఠశాల ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల పెద్దపాడు ఉన్నత పాఠశాలలో 2 గదుల మధ్య 170 నుంచి  ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు.

ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులు రోజు పెద్ద పాడు గ్రామం నుంచి జాతీయ రహదారి  మీదుగా  సుమారుగా ఒక కిలోమీటర్  ప్రయాణించి  ఉన్నత పాఠశాల చేరుకుంటున్నారు. మధ్యలో ఎన్.హె 16 రహదారి  మధ్యలో ఉండడంతో విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాణ భయంతో ఉన్నారు.

మండల శాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారులు, జిల్లా విద్యాశాఖ ప్రాజెక్టు చైర్మన్, జిల్లా కలెక్టర్ , ఈ పాఠశాల పై దృష్టి సారించి పెద్ద పాడు గ్రామం లోనే నూతన ప్రాథమిక పాఠశాలను నాడు నేడు కార్యక్రమం లో భాగంగా  గ్రామంలోనే  నిర్మించాలని  విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు  కోరుతున్నారు.

Related posts

మహాకాళేశ్వర ఆలయంలో కోహ్లీ అనుష్క శర్మ పూజలు

Satyam NEWS

ముగిసిన మేజర్ పోర్టు క్రికెట్ ఛాంపియన్ షిప్

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంతంలో పెద్దఎత్తున నల్లబెల్లం స్వాధీనం

Satyam NEWS

Leave a Comment