35.2 C
Hyderabad
April 24, 2024 14: 09 PM
Slider వరంగల్

నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే సీతక్క బంపర్ ఆఫర్

#mlaseetakka

నేను మీ సీతక్క

ములుగు నియోజకవర్గం నిరుద్యోగ యువతకు నా నమస్కారం..

21 ఏళ్ల నిండిన యువత పదో తరగతి పూర్తి చేసుకున్న వాళ్లు ఉద్యోగుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మా వంతు ప్రయత్నంగా హైదరాబాద్ లోని వివిధ కంపెనీల్లో  15 వేల జీతం వచ్చే ఉద్యోగాలు సుమారు 300 పైగా ములుగు నియోజకవర్గ ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నారు.

కావున ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడువాయి, ఎటునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండల నిరుద్యోగులు సెప్టెంబర్ 2 వ తేదీన ములుగు లోని డి ఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ గార్డెన్ కు ఉదయం 11 గంటలకు రావాల్సిందిగా మనవి.

సెప్టెంబర్ 3 వ తేదీన కొత్తగూడ గంగారం మండల నిరుద్యోగులు AHS బాయ్స్ సెమినార్ హాల్లో ఉదయం 11 గంటల నుంచి నియామకాలు మొదలవుతాయి కావున నిరుద్యోగులు అందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా మనవి.

ఉద్యోగం కోసం వచ్చేవారు ఈ కింది డాక్యుమెంట్లు జిరాక్స్ మరియు ఒరిజినల్స్ తీసుకు రావాల్సిందిగా మనవి..

– సీతక్క

తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు

Resume

Education qualification certificates

Aadhar card number

Bank passbook front copy

3 photos

Related posts

భోజనం పెడుతున్నారా..? పాఠాలు చెబుతున్నారా..? అర్ద‌మ‌వుతోందా..?

Satyam NEWS

మెయిన్ రోడ్డు ఎలక్ట్రానిక్స్ షాపు లో అగ్నిప్రమాదం

Bhavani

దేవాలయాల్లో ఇక నుంచి రిజర్వేషన్ పద్ధతి

Satyam NEWS

Leave a Comment