32.2 C
Hyderabad
March 28, 2024 23: 19 PM
Slider ఆధ్యాత్మికం

ఈస్ట్ యడవల్లిలో సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు

#dwaraka tirumala

పశ్చిమగోదావరిజిల్లా ద్వారాకాతిరుమల (చిన్నతిరుపతి)లో శ్రీవేంకటేశ్వరస్వామి వారిదేవస్తానం దత్తత ఆలయం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఈస్ట్ యడవల్లి గ్రామంలో ఉంది.

ఈ ఆలయంలో సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శని వారం స్వామివారి కళ్యాణ మహోత్సవం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైందని వెంకటేశ్వరస్వామివారి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సి హెచ్ రంగారావు తెలిపారు.

ఈ నెల 23వతేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు 28వతేదీవరకు జరుగుతాయని అన్నారు.

ఈ ఉత్సవాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ ఈ ఓ రంగారావు ఎం దుర్గారావు సంయుక్తంగా తెలియజేసారు.

Related posts

లింగగిరి శ్రీ సీతారామ దేవాలయ భూమి కౌలు వేలం ఖరారు

Satyam NEWS

ప్రజలకు వాస్తవ సమాచారం ఇచ్చి భయం పోగొట్టండి

Satyam NEWS

కల్లుగీత కార్మికుల కోసం సంక్షేమ పథకాలు

Satyam NEWS

Leave a Comment