27.7 C
Hyderabad
April 24, 2024 08: 39 AM
Slider ముఖ్యంశాలు

నిలువునా కాల్చుకున్న బిజెపి కార్యకర్త

#BJPOffice

బీజేపీ కార్యాలయం ముందు ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. అనూహ్యమైన ఈ సంఘటన నేడు హైదరాబాద్ లో జరిగింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన శ్రీనివాస్ ఈ ప్రయత్నం చేశాడు.

40 శాతం శరీరం కాలిపోయింది. తీవ్రంగా కాలిన గాయాలకు లోనైన శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించారు.

Related posts

జనగామ లో ఘనంగా వైఎస్ జయంతి

Satyam NEWS

ఘనంగా ప్రారంభ మైన సాగరమాత మహోత్సవాలు

Satyam NEWS

సూర్యాపేట జిల్లాలో ఇద్దరు తహసీల్దార్ లు సస్పెన్షన్

Satyam NEWS

Leave a Comment