32.2 C
Hyderabad
March 28, 2024 22: 32 PM
Slider ప్రపంచం

జోబైడెన్ ప్రతిపాదనకు నో చెప్పిన సెనేటర్

#NeeraTandan

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు డెమోక్రాటిక్ సెనేటర్ షాక్ ఇచ్చారు.

ఆయన అత్యంత శక్తిమంతమైన ఆఫీస్ ఆఫ్ మేనేజిమెంట్, బడ్జెట్ కు ప్రతిపాదించిన ఇండియన్ అమెరికన్ నీరా టాన్డన్ ను సెనేటర్ జో మాన్సిన్ వ్యతిరేకించారు.

నీరా టాన్డన్ గత చరిత్ర చూస్తే ఆమె నిబద్ధత పట్ల తనకు విశ్వాసం లేదని ఆయన ఆరోపించారు. అత్యంత శక్తిమంతమైన శాఖలు  నిర్వహించే స్థాయి ఆమెకు లేదని జో మాన్సిన్ అభిప్రాయపడ్డారు.

క్యాబినెట్ పోస్టుకు ఆమెను ప్రతిపాదించడం నిలిపివేయాలని ఆయన కోరారు. గతంలో రిబ్లికన్ లను డెమోక్రాట్లను కూడా ఆమె తీవ్రంగా విమర్శించారని ఆయన తెలిపారు.

అలాంటి వ్యక్తి ఆ పోస్టుకు పనికిరారని ఆయన అభిప్రాయపడ్డారు.

Related posts

డిప్యూటీ స్పీకర్ ఇంట్లో కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ…!

Satyam NEWS

నీ శత్రువును కూడా ప్రేమించు – ఇదే క్రీస్తు సందేశం

Satyam NEWS

నల్లకుంట డివిజన్ లో కొత్త రోడ్లకు శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment