28.2 C
Hyderabad
April 20, 2024 11: 16 AM
Slider హైదరాబాద్

సీనియర్ సిటిజన్స్ కు సహకరిస్తా: ఉప్పల్ ఎమ్మెల్యే బెతీ సుభాష్ రెడ్డి

#uppalmla

సీనియర్ సిటిజెన్స్ కు డే కేర్ సెంటర్  అలవెన్సులు వచ్చే విధంగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు.

బుధవారం అం రామంతపూర్ డివిజన్ లోని గుప్త గార్డెన్స్ సీనియర్ సిటిజన్ భవన మరియు బ్రహ్మకుమారిస్ భవనాలను సందర్శించారు. అక్కడ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని  సీనియర్ సిటిజన్స్ కు డే కేర్ సెంటర్ అలవెన్స్ వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ కపర్దిఈశ్వర్ ,వెంకట్ రెడ్డి, మోహన్ రెడ్డి, మల్లేశం, డాక్టర్ బుచ్చయ్య, బ్రహ్మకుమారిస్ కవిత, టిఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కుష్టు వ్యాధి నిర్మూలన పై ఆరోగ్య సిబ్బంది కి ఒకరోజు శిక్షణ

Satyam NEWS

ఇద్దరు స్నేహితుల కోసం రైతులకు అన్యాయం చేస్తున్న మోడీ

Satyam NEWS

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రేపు

Satyam NEWS

Leave a Comment