39.2 C
Hyderabad
April 23, 2024 16: 30 PM
Slider సినిమా

సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత

#director Sagar

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ (విద్యాసాగర్ రెడ్డి) చెన్నైలోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు.

రాకాసి లోయ చిత్రంతో డైరెక్టర్ గా కెరియర్ ప్రారంభించిన సాగర్ అమ్మ దొంగ, స్టువర్టుపురం దొంగలు… వంటి హిట్ సినిమాలు నిర్మించారు.

తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పని చేశారు

Related posts

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వాలి

Satyam NEWS

ప్రజాభిప్రాయం లేకుండా మాస్టర్ ప్లాన్ రూపకల్పన

Satyam NEWS

అలైన్మెంట్ మార్చoడి

Murali Krishna

Leave a Comment