36.2 C
Hyderabad
April 23, 2024 22: 35 PM
Slider ముఖ్యంశాలు

విజయవాడ మీదుగా వచ్చే రైళ్లు వారం రోజులు రద్దు

#vijayawadarailwaystation

సిగ్నలింగ్‌ వ్యవస్థ ఆధునికీకరణ పనులు కారణంగా విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు ఈ పనులు సాగనున్నాయి. దీంతో 50 రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. అలాగే మరికొన్ని రైళ్లను దారిమళ్లిస్తున్నారు.

రద్దయిన రైళ్లు

20న బిలాస్‌పూర్‌-తిరుపతి (17481)21న తిరుపతి-పూరి (17480), పూరి-తిరుపతి (17479)22న గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17239), తిరుపతి-బిలాస్‌పూర్‌ (17482), విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17240), పూరి-తిరుపతి (17479), ధనబాద్‌/టాటా-అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్‌ (13351/18189), అలెప్పీ-ధనబాద్‌/టాటా బొకారో ఎక్స్‌ప్రెస్‌ (13352)23న గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17239), తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ (17480), తిరుపతి-విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (17487), విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17240), విశాఖ-తిరుపతి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (17488), చెన్నై సెంట్రల్‌-భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12829), విజయవాడ-రాయగడ పాసింజర్‌ (57271)24న గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17239), విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17240), రాయగడ-విజయవాడ పాసింజర్‌ (57272), విజయవాడ-రాయగడ పాసింజర్‌ (57271)25నవిజయవాడ-విశాఖ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12718), విశాఖ-విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717), రాయగడ-విజయవాడ పాసింజర్‌ (57272)పాక్షికంగా రద్దయిన రైళ్లు

20న సంత్రాగచ్చి-చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ (22807)…విశాఖ-చెన్నై మధ్య, రాయగడ-విజయవాడ పాసింజర్‌ (57272)…గన్నవరం-విజయవాడ మధ్య రద్దు21న విశాఖ-విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717),రాయగడ-విజయవాడ పాసింజర్‌ (57272), విజయవాడ-రాయగడ పాసింజర్‌ (57 271) రైళ్లను గన్నవరం-విజయవాడ మధ్య రద్దు చేయగా…హౌరా-చెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841), హౌరా-చెన్నై మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (1283 9) రైళ్లను ఏలూరు-చెన్నై మధ్య రద్దు చేశారు.22న విశాఖ-విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717), విజయవాడ-విశాఖ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12718), రాయగడ-విజయవాడ పాసింజర్‌ (57272), విజయవాడ-రాయగడ పాసింజర్‌ (57271) రైళ్లను గన్నవరం-విజయవాడ మధ్య…చెన్నై సెంట్రల్‌-సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్‌ను (22808)ను చెన్నై-విశాఖ మధ్య; హౌరా-చెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841), హౌరా-చెన్నై మెయిల్‌ మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12839) రైళ్లను ఏలూరు-చెన్నై మధ్య రద్దు చేశారు.23న విశాఖ-విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717), విజయవాడ-విశాఖ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12718), రాయగడ-విజయవాడ పాసింజర్‌ (57272) రైళ్లను గన్నవరం-విజయవాడ మధ్య….చెన్నై-హౌరా కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12842), చెన్నై-హౌరా మెయిల్‌ మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12840) రైళ్లను ఏలూరు-చెన్నై మధ్య రద్దు చేశారు.24న విశాఖ-విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717), విజయవాడ-విశాఖ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12718) రైళ్లను గన్నవరం-విజయవాడ మధ్య; చెన్నై-హౌరా కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ను (12842) ఏలూరు-చెన్నై మధ్య రద్దు చేశారు.25న విజయవాడ-రాయగడ పాసింజర్‌ (57271) గన్నవరం-విజయవాడ మధ్య రద్దు26, 27 తేదీల్లో రాయగడ-విజయవాడ (57272), విజయవాడ-రాయగడ పాసింజర్లు (57271) గన్నవరం-విజయవాడ మధ్య రద్దు28న విజయవాడ-రాయగడ పాసింజర్‌ (57271) గన్నవరం-విజయవాడ మధ్య రద్దు

రీ షెడ్యూల్‌ చేసిన రైళ్లు

21న బయలుదేరాల్సి హౌరా-సత్యసాయి ప్రశాంతి నిలయం ఎక్స్‌ప్రెస్‌ (22831); 22న బయలుదేరాల్సిన సంత్రాగచ్చి-మంగుళూరు ఎక్స్‌ప్రెస్‌ (22851), హౌరా-తిరుచురాపల్లి (12663), బెంగళూరు-గౌహతి (12509), హౌరా-వాస్కోడిగామా (18047); 23న బయలుదేరాల్సిన సత్యసాయి ప్రశాంతి నిలయం-హౌరా ఒరిజినేటింగ్‌ రైళ్లను రీ షెడ్యూల్‌ చేశారు.

దారిమళ్లింపు

విశాఖ-ఢిల్లీ-విశాఖ ఏసీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (22415 /22416), విశాఖ-నిజాముద్దీన్‌-విశాఖ దక్షిణ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌ (12861/12862), విశాఖ-హైదరాబాద్‌-విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727/12728), విశాఖ-సికింద్రాబాద్‌-విశాఖ దురంతో నాన్‌స్టాప్‌ ఎక్స్‌ప్రెస్‌ (22203/22204),విశాఖ-నాందేడు-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (18509/18510), సికింద్రాబాద్‌-షాలిమార్‌-సికింద్రాబాద్‌ (22850/22849), విశాఖ-నిజాముద్దీన్‌-విశాఖ స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌ (12803/12804), పూరి-వోకా-పూరి (18401-18402), సికింద్రాబాద్‌-గౌహతి-సికింద్రాబాద్‌ (12513/12514), విశాఖ-సికింద్రాబాద్‌-విశాఖ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (12783- 12784) రానుపోను రైళ్లతోపాటు హైదరాబాద్‌-హౌరా ఈస్ట్‌ కోస్ట్‌ (18646), సికింద్రాబాద్‌-షాలిమార్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (12773), ముంబాయి-భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11019), సాయినగర్‌ షిర్డీ-విశాఖ (18504), యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (18112) రైళ్లు వయా రాజమండ్రి, గుణ దాల, కొండపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

విశాఖ-లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (18519/18520), విశాఖ-సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ (18503), విశాఖ-గాంధీథాం ఎక్స్‌ ప్రెస్‌ (18501) రైళ్లు కొండపల్లి, గుడివాడ మీదుగా నడుస్తాయి.భువనేశ్వర్‌-ముంబై కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020), హౌరా-హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (18645) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు వయా ఏలూరు, కొండపల్లి మీదుగా నడుస్తాయి.యశ్వంతపూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ (12864), బెంగళూరు-భువనేశ్వర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18464) రైళ్లు ఈనెల 21, 22 తేదీల్లో వయా ధర్మవరం, కాచీగూడ, కాజీపేట, కొండపల్లి మీదుగా గమ్యాలకు చేరతాయి.సికింద్రాబాద్‌-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12806) ఈనెల 22,23 తేదీల్లో కాజీపేట, వరంగల్‌, కొండపల్లి, గుణదాల, రాజమండ్రి మీదుగా విశాఖ చేరుతుంది.కాగా వయా ఏలూరు, మచిలీపట్నం, నర్సాపూర్‌, గుడివాడ మీదుగా విశాఖ నుంచి వెళ్లే/వచ్చే రైళ్లకు రామవరప్పాడు, రాయనపాడు స్టేషన్లలో హాల్ట్‌ కల్పిస్తున్నారు.

Related posts

సార్వత్రిక సమ్మెలో భాగంగా నరసరావుపేటలో అరెస్టుల పర్వం

Satyam NEWS

రోడ్డు ఇచ్చిన టిఆర్ఎస్ నేతల ఫోటోలకు క్షీరాభిషేకం

Satyam NEWS

ముమ్మరంగా కొనసాగుతున్న RTC ఉద్యోగుల కోవిడ్ వాక్సినేషన్

Satyam NEWS

Leave a Comment