28.7 C
Hyderabad
April 25, 2024 05: 11 AM
Slider రంగారెడ్డి

ఎస్‌.ఎఫ్‌.ఐ తెలంగాణ రాష్ట్ర సహాయకార్యదర్శిగా పడాల శంకర్‌

#SFI

ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర సహాయకార్యదర్శిగా పడాల శంకర్‌ ఎన్నికయ్యారు. ఆగష్టు 14,15 తేదీలలో పాలమూరు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి వర్క్‌షాపులో ప్రస్తుతము ఎస్‌ఎఫ్‌ఐ మేడ్చల్‌ జిల్లా క్యాదర్శిగా పనిచేస్తున్న పడాల శంకర్‌ను రాష్ట్ర సహాయకార్యదర్శిగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా అయన  మాట్లాడుతూ  భవిష్యత్తులో జిల్లా మరియు రాష్ట్రంలో విద్యార్ధి ఉద్యమాన్ని బలోపేతం చేయడంకోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.

దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉందని అందుకోసం ప్రస్తుత రాజకీయాల్లో చైతన్యవంతమైన యువత ముందుకు రావాలని శంకర్‌ పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా ఉప్పల్‌ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు ఖాసీ, అఖిల లకు అభినందనలు తెలిపారు.

Related posts

ధార్మిక విద్య నేర్చుకోవడం ప్రతి ముస్లిం విధి

Bhavani

కక్ష సాధింపు ధోరణిలోనే వై ఎస్ జగన్ పరిపాలన

Satyam NEWS

పిసిసి చీఫ్ గా రేవంత్: మొక్కులు చెల్లించుకున్న సీతక్క

Satyam NEWS

Leave a Comment