39.2 C
Hyderabad
March 29, 2024 14: 38 PM
Slider హైదరాబాద్

షేక్ పేట్ ఎమ్మార్వో భర్త ఆత్మహత్య

#Shakepet MRO

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ షేక్ పేట్ ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ నేడు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం సుజాత రిమాండ్ లో ఉన్నారు. భార్య విషయంలో మనస్తాపం చెంది అత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

అజయ్ ఉస్మానియా యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. గాంధీనగర్ నివాస భవన్ నుండి దూకి అజయ్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

టాక్స్ ట్రాప్ : విల విలలాడుతున్న పెద్ద చేపను కాపాడే యత్నం

Satyam NEWS

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయం

Satyam NEWS

చిరుత మృతదేహం లభ్యం: ముగ్గురి అరెస్టు

Satyam NEWS

Leave a Comment