29.2 C
Hyderabad
November 8, 2024 16: 37 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఎలెక్ర్టిఫికేషన్: విద్యుత్ షాక్ కు గురై ముగ్గురి మృతి

shok 3 died

పెట్రోల్ బంక్ లో విద్యుత్ బల్బ్ మారుస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రామచంద్రపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న పెట్రోల్ బంకులో ఓ ఇనుప స్టాండ్ సహాయంతో విద్యుత్ బల్బు మారుస్తున్న సమయంలో ఇనుప స్టాండ్ 11 కేవీ విద్యుత్లైన్ కు తగలడంతో ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయి మరణించారు.

మృతులలో డేరంగుల శ్రీనివాసరావు(45) షేక్ మౌలాలి(22) ఘటనా స్థలంలోనే మృతి చెందగా, శేఖర్ (48) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు మృతులను బొప్పూడి, పోలిరెడ్డిపాలెం గ్రామస్థులుగా గుర్తించారు. .

Related posts

ఉపాధి కూలీలకు మాస్కులు, సానిటైజర్లు పంపిణీ

Satyam NEWS

వనపర్తి జిల్లాను అగ్రభాగంలో నిలపాలి: జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు

Satyam NEWS

బాబు మనిషికి కీలక పోస్టింగ్

Satyam NEWS

Leave a Comment