శిక్షా సప్తాహ్ రెండవ రోజు కార్యక్రమం లో భాగం గా జీవీఎంసి ప్రాథమిక పాఠశాల కంచరపాలెం లో పునాది అభ్యసన మరియు సంఖ్యాశాస్త్రం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయురాలు శ్రీదేవి, MEO దివాకర్, పాఠశాల సముదాయపు చైర్మన్ మరియు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సహా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రతిభ ను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
previous post