40.2 C
Hyderabad
April 19, 2024 16: 02 PM
Slider ఆధ్యాత్మికం

అంగరంగ వైభవంగా పైడితల్లి సిరిమాను సంబరం ఆరంభం

#suryakumariias

ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడతల్లి అమ్మవారి సిరిమాను సంబర జాతర ప్రారంభమైంది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు మూడులాంతర్ల వద్ద అమ్మ వారి దేవాలయం వద్దకు సిరిమాను ను తీసుకు వచ్చారు… నిర్వాహకులు. అంతకుముందే సాకేటి వీధి నుంచీ కర్రల దండు వచ్చింది.

సరిగ్గా ఈ సాయంత్రం మూడు నుంచీ 5 గంటల మధ్య దేవాలయం నుంచీ కోటవరకు సిరిమాను రధం తిరుగుతుంది.ముఃదుగా సిరిమానను పై అమ్మ వారి రూపంలో ఉన్న పూజారి బంటుపల్లి బైరాగి నాయుడు కూర్చుంటారు.ఇందుకోసం సిరిమాను ను సిధ్ధం చేస్తున్నారు. ఇక ఏన్నో ఏళ్ల నుంచీ ఆచారంగా వస్తున్న వర్షం పడింది కూడా. ఇక సిరిమాను తిరగడమే తరువాయి.

Related posts

కలెక్టర్ ను కలిసిన సెర్ప్ ఉద్యోగులు

Murali Krishna

శ్రీశైలం లో స్పర్శ దర్శనాల నిలిపివేత

Bhavani

ఆ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అక్కడేం చేసారంటే…?

Satyam NEWS

Leave a Comment