31.2 C
Hyderabad
April 19, 2024 06: 31 AM
Slider ప్రకాశం

ప్రకాశం జిల్లాలో ప్రపంచంలోనే అతి బుల్లి జింక

#deer

మూషిక జింక – ఇది ప్రపంచంలోనే అతి బుల్లి జింక. గుండ్రని దేహం.. చిన్న చిన్న కాళ్లతో 25-30 సెం.మీ. పొడవు, 10 అంగుళాల ఎత్తు వరకు పెరుగుతుంది. గడ్డిపరకలు, ఆకులు, పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. నెమరు వేసుకునే జీవుల్లో పొట్టలో 3 గదులుండే జీవి ఇదొక్కటే. వీటికి కొమ్ములు ఉండవు. ఇవి చిన్న జీవులు. నల్లమలలో వీటి సంచారం ఎక్కువగా ఉందని, రాత్రి పూట మాత్రమే సంచరిస్తుంటాయని దోర్నాల ఫారెస్ట్ రేంజర్ విశ్వేశ్వరరావు తెలిపారు.

Related posts

కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం లక్కీ లక్ష్మణ్

Bhavani

ఏపీలో మరింత మండనున్న ఎండలు

Satyam NEWS

యూపీలో రాబోయే ముఖ్యమంత్రి ఎవరు.. సర్వే

Sub Editor

Leave a Comment