30.7 C
Hyderabad
April 19, 2024 07: 46 AM
Slider మహబూబ్ నగర్

వికలాంగుడికి మూడు చక్రాల బండి ఇప్పించిన ఉప్పల

#Uppala Charitable Trust

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని పడకల్  గ్రామానికి చెందిన బండారు సత్యనారాయణ వికలాంగుడికి తలకొండపల్లి జడ్పీటిసి ఉప్పల వెంకటేష్  TVS మూడు చక్రాల వాహనం కోసం 20000 రూపాయల డౌన్ పేమెంట్ ను ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా చెల్లించి వాహనం ఇప్పించారు.

అదేవిధంగా తలకొండపల్లి మండల కేంద్రంలోని రాముల రామస్వామికి ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా తలకొండపల్లి మండలం జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ఇంటి నిర్మాణం కొరకు ఐరన్, సిమెంట్ ఇప్పించారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల  వెంకటేశ్ తో పాటు తలకొండపల్లి ఎంపీపీ తిరుమని నిర్మల శ్రీశైలం గౌడ్ ,వైస్ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి,సర్పంచుల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్ , సర్పంచ్ లు లలిత ,రాజు ఎంపిటిసిలు జోగు రమేష్ ,రఘు నాయక్, మండల కో ఆప్షన్ నెంబర్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నాగరమంతా విడిఎఫ్ రోడ్లు

Bhavani

విశాఖ ఎన్ కౌంట‌ర్: త‌ప్పించుకున్న అగ్ర‌నేత‌లు…హెలీకాప్టర్ తో గాలింపు

Satyam NEWS

గోతికాడ నక్కల్లా ఉన్నారు ప్రతిపక్షాల వాళ్లు

Satyam NEWS

Leave a Comment