విశాఖపట్నంలో ఘోరం జరిగింది. ఆన్ లైన్ గేమ్స్ కి బానిసగా మారిన కొడుకు కన్న తల్లిని కడతేర్చిన దారుణ సంఘటన ఇక్కడ జరిగింది. ఆన్ లైన్ గేమ్స్ కి బానిసగా మారిన కుమారుడిని ఆన్ లైన్ గేమ్స్ వద్దు అని తల్లి వారించింది. దాంతో కోపం వచ్చిన కుమారుడు కన్న తల్లిని బలంగా కొట్టిన కుమారుడు ఆమెను చంపేశాడు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మృతురాలి భర్త ఇండియన్ నేవి అధికారిగా పోలీసులు గుర్తించారు.
previous post