30.7 C
Hyderabad
April 24, 2024 02: 12 AM
Slider సినిమా

కరోనా వేళ మన ధైర్యమే మనకు రక్ష

#soniCherista

కరోనా విజృంభిస్తున్న వేళ ఇది. కరోనా సోకిన వారే కాకుండా వారి చుట్టుపక్కల వారు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషాదకర సంఘటనలు ఎన్నో వింటున్నాం. మరణాల వార్తలు విని విని మనసు మొద్దుబారి పోతున్నది.

శవాల గుట్టలు చూసి మనసు కకావికలం అవుతున్నది. నీళ్లు పారాల్సిన పవిత్ర గంగా నదిలో శవాలు పారుతున్నాయి… రోడ్డు పక్కనే కరోనా ప్రేతాలు అంతిమ సంస్కారాలు లేకుండా మగ్గిపోతున్నాయి. ఆక్సిజన్ అందక ఆసుపత్రుల్లో రోగులు గిజగిజా కొట్టుకుంటున్న హృదయవిదార సన్నివేశాలు చూస్తూ గుండెలు అవిసిపోతున్నాయి….

ఏం చేయాలి? ఈ ఉపద్రవాన్ని ఎలా ఆపాలి? తెలియదు…. అన్నీ ప్రశ్నార్ధకాలే…. ఈ ప్రశ్నార్ధకాల మధ్య నుంచి ప్రముఖ సినీ నటి సోనీ చరిష్ట ‘‘ధైర్యమే మనకు మందు’’ అంటూ ఓ సందేశాన్నిస్తున్నారు. ధైర్యానికి ప్రతీక అయిన ఆంజనేయుడి బొమ్మ గీసిన సోనీ చరిష్ఠ తన వీడియోను సత్యం న్యూస్ ద్వారా షేర్ చేస్తున్నారు….

Related posts

రెండు మండలాలకు రెండు నెలల నుంచి ఒకే తహసిల్దారా..!?

Satyam NEWS

టూర్ షెడ్యూల్:పాకిస్తాన్ లో పర్యటించనున్న ఐరాస

Satyam NEWS

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే

Satyam NEWS

Leave a Comment