28.7 C
Hyderabad
April 20, 2024 07: 40 AM
Slider మహబూబ్ నగర్

ఘనంగా సోనియాగాంధీ జన్మదిన కార్యక్రమం

sonia kollapur

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 73వ జన్మదినోత్సవాన్ని కొల్లాపూర్ లో ఘనంగా నిర్వహించారు. కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఆర్గనైజింగ్ సెక్రెటరీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో  కేక్ కట్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పరశు రాములు, తాలూకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వహీద్, డిసిసి ఉపాధ్యక్షుడు క్రిష్ణ అన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలమంద శేఖర్, వెంకటేష్, కిరణ్ కుమార్, రాజశేఖర్ ,అఖిల్ నాయుడు, మౌలాలి, చంద్ర, శేఖర్ యాదవ్, రాములు క్రాంతికుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రకాశం జిల్లా సమస్యలపై ప్రధాని సానుకూల స్పందన

Satyam NEWS

నటుడిగా విజృంభిస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడు

Satyam NEWS

ఇన్స్పైర్-మానక్ రాష్ట్ర స్దాయి ప్రదర్శన ప్రారంభం

Satyam NEWS

Leave a Comment