37.2 C
Hyderabad
March 29, 2024 20: 21 PM
Slider ఆధ్యాత్మికం

సౌమ్యనాధ బ్రహ్మోత్సవాలల్లో ధ్వజారోహణం

#Sowmyanathaswamy Temple

ప్రతి యేటా వేలాది మంది భక్తుల సమక్షంలో వేడుకగా జరిగే కడప జిల్లా నందలూరు లో చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా సోమవారం కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ రెండో రోజు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.శాస్రోక్తం గా పండితులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ధ్వజ పటారోహణం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు.

బ్రహ్మోత్సవాలల్లో భాగంగా రాత్రి యాలివాహనము, 30 ఉదయం పల్లకి సేవ రాత్రి హంస వాహనం,జులై 1 ఉదయం పల్లకి సేవ రాత్రి సింహా వాహనం,2 వతేది రాత్రి హనుమంతు వాహనం ,3 వతేది ఉదయం శేష వాహనం, రాత్రి గరుడ వాహనం ,4 వతేది ఉదయం సూర్య ప్రభ, రాత్రి చంద్రప్రభ, 5 వతేది ఉదయం శ్రీదేవి, భూదేవిలతో సౌమ్యనాధ స్వామి కళ్యాణం వేడుకగా జరుగనున్నది. అదేరోజు రాత్రి అశ్వవాహన సేవ పై స్వామి వారు ఊరేగ నున్నారు. 6వతేది రథోత్సవం, చక్రాస్నానం, రాత్రి ధ్వజా అవరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Related posts

మెడలు వంచుతానన్న జగన్ ఇప్పడు మెడ ఎత్తడం లేదు

Bhavani

టీడీపీని ప్రక్షాళన చేయకపోతే బతకడం కష్టం

Satyam NEWS

తెలంగాణ రాష్ట్రానికి దక్కిన అపూర్వ గౌరవం

Bhavani

Leave a Comment