39.2 C
Hyderabad
April 25, 2024 15: 39 PM
Slider విజయనగరం

ఒకే రోజు లో ఎస్పీ బయట. ఏఎస్పీ ఆఫీసు లో విధుల నిర్వహణ…!

#ASP office

ఏపీ రాష్ట్రం జిల్లాలో పోలీసు శాఖలో ఇంతవరకు ఖాళీ గా ఉన్న ఏఎస్పీ పదవి లో లేడీ ఆఫీసర్….అస్మా ఫర్హిన్ ను నియమించింది…రాష్ట్ర పోలీసు శాఖ.అయితే పోలీసు శాఖలో అందున…శాఖకు బాస్ లు గా ఎస్పీ ,ఏఎస్పీ స్థానాల్లో ఇద్దరూ మహిళా మణులే ఉండటం ప్రత్యేకత అని అంటోంది…”సత్యం న్యూస్. నెట్”.ఈ క్రమంలో ఒకే రోజు…

ఇద్దరు లేడీ ఆఫీసర్లు… తమ తమ స్థానాల్లో ఒకరు బయట, మరొకరు ఆఫీసు లో ఉండి వర్క్ చేసారు. అదెలా అంటే జిల్లా పోలీసు బాస్ దీపికా… ఆకస్మికంగా బొబ్బిలి డివిజన్ పెదమానాపురం పోలీసు స్టేషన్ కు సడెన్ సప్రైజ్ విజిట్ చేయగా…

ప్రతీ శుక్రవారం… శాఖా పరంగా నిర్వహించాల్సిన ” పోలీసు సంక్షేమ దివస్ ” ను కొత్త ఏఎస్పీ గా చార్జ్ తీసుకున్న ఆస్మా ఫర్హిన్ తీసుకోవడం విశేషం. కాగా పోలీసు బాస్ ఆదేశాలతో…ఏఎస్పీ ..ఆ వెల్ఫేర్ డే ను తీసుకోవడం జరిగింది. కాగా ప్రతీ శుక్రవారం… ఎస్పీ తన ఛాంబర్ లో “సంక్షేమ దివస్” తీసుకోగా…ఏఎస్పీ తన ఛాంబర్ లో తీసుకున్నారు. ఏది ఏమైనా లేడీ పోలీసు ఆఫీసర్లు ఇద్దరూ… పోలీసు శాఖపైనే దృష్టి సారించడం వెనక ఆంతర్యం ఏంటోని….” సత్యం న్యూస్. నెట్” అంటోంది.

Related posts

అంధుల పాఠశాలకు ఆదాల వింధ్యావళి లక్ష విరాళం

Satyam NEWS

మరో అంబేద్కర్ మన కేసీఆర్ : ఎమ్మెల్యే బేతి

Satyam NEWS

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మృతి

Satyam NEWS

Leave a Comment