27.7 C
Hyderabad
April 26, 2024 04: 47 AM
Slider విజయనగరం

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో ఎస్పీ ఆకస్మికంగా తనిఖీలు..!

#VijayanagaramPolice2

ఎన్నడూ లేనంతగా జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు సర్వత్రా ఉత్కంఠ రేగింది. పోలింగ్ తేదీకి ఒక్క రోజు ముందు లో గంటల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కోర్టు అత్యవసర తీర్పు ఇవ్వడంతో… విజయనగరం జిల్లా యంత్రాంగం సన్నధ్ధమైంది.

ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజకుమారీ… నెల్లిమర్ల ఎంపీడీఓ కార్యాలయం వద్ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను  ఎస్పీ రాజకుమారి,  సందర్శించి, ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా ఎస్పీ వెంట ఎస్బీ సీఐ శ్రీనివాస రావు ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.

Related posts

అధికార పార్టీ ధర్నా చేస్తే ఓకే… నిర్వాసితులు ధర్నా చేస్తే ఊరుకోం

Satyam NEWS

జనవరి 9న అడివి శేష్ పాన్ ఇండియా మూవీ G2

Bhavani

దోస పంట సాగు చేసిన రైతులను ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment