ప్రజలను చంద్రుడు మరియు అంగారక గ్రహానికి రవాణా చేయడమే లక్ష్యంగా తమ సంస్థ ఎలోన్ మస్క్ పనిచేస్తుందని అలాగే నాసా నుండి వ్యోమగాములను అంతరిక్షం లోకి తీసుకెళ్లడానికి స్పేస్‌ఎక్స్ సిద్ధంగా ఉందని ప్రముఖ రాకెట్ సంస్థ ఎలోన్ మస్క్ ప్రకటించింది.
ఎలోన్ మస్క్ నాసా కోసం చారిత్రాత్మక మొదటి వ్యోమగాముల తరలింపు విమానాన్నీ ప్రయోగించే ముందు తమ కార్యక్రమాన్నికొద్దీ గంటలు వాయిదావేసుకుంది.
ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం వద్ద బలమైన గాలులు కారణంగా శనివారం నిర్ణయించిన రాకెట్ పరీక్ష 24 గంటలు ఆలస్యం అయిందని స్పేస్‌ఎక్స్ ట్విట్టర్‌లో తెలిపింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌకతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ ఇప్పుడు నేడు ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించనుంది.ప్రయోగించాక అడ్డంకులు తొలగించడాన్ని కి,ఒకవేళ టేకాఫ్ తర్వాత ఏదైనా తప్పు జరిగితే సురక్షితంగా మిషన్‌ను నిలిపివేయగలగడానికి ఈ ప్రయోగం ఉపాయగా పడుతుందని,ఇది కేవలం ట్రయిల్ రన్ మాత్రమే నని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము నుండి వ్యోమగాములను తీసుకెళ్లడానికి స్పేస్‌ఎక్స్ సిద్ధంగా ఉందని నాసా ధృవీకరించే ముందు ఈ విధానం చివరి పరీక్ష అని స్పేస్ఎక్స్ సలహాదారుడు రీస్మాన్ అన్నారు
వైమానిక దళం కల్నల్ బాబ్ బెహ్ంకెన్ , మాజీ మెరైన్ కార్ప్స్ టెస్ట్ పైలట్ డౌగ్ హర్లీ డ్రాగన్ యొక్క మొదటి ప్రయాణీకులు లని వీరు దీనిపై చాలా స్వారీ చేస్తున్నారు” రీస్మాన్ అన్నారు.ఇది తమ సంవత్సరాల పని తీరుకు నిదర్శనం అని స్పేస్‌ఎక్స్ క్రూ మిషన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ బెంజి రీడ్నాసా ప్రీ-లాంచ్ విలేకరుల సమావేశంలో అన్నారు.