30.2 C
Hyderabad
February 9, 2025 20: 01 PM
Slider ప్రత్యేకం

చూపులేని వారు కూడా నోట్లను చూడవచ్చు

rbi app

చూపులేని వారి కోసం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త యాప్‌ను రూపొందించింది. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ నేడు ఈ మ‌ని(ఎంఏఎన్ఐ) యాప్‌ను ఆవిష్క‌రించారు. మొబైల్ ఏయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ యాప్ ద్వారా చూపులేని వారు కరెన్సీ నోట్ల‌ను గుర్తించ‌డం సులువు అవుతుంది. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఈ మ‌ని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. భారతీయ క‌రెన్సీ నోట్ల‌పై అనేక ఫీచ‌ర్లు ఉంటాయ‌ని, అంధులు కూడా నోట్ల‌ను గుర్తించే విధంగా యాప్‌ను రూపొందించామ‌ని శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.

Related posts

ఖాకీల అదుపు లో గంజాయి స్మగ్లర్లు…!

Satyam NEWS

జెడ్పీ లో ఎస్ఎఫ్ఐ నేతలు అరెస్ట్… అకారణంగా అరెస్ట్ చేసారన్న నేతలు

Satyam NEWS

ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్న పువ్వాడ

mamatha

Leave a Comment