28.2 C
Hyderabad
April 20, 2024 11: 27 AM
Slider గుంటూరు

నరసరావుపేట డిపో నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులు

#RTCDepotNarasaraopet

సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి నరసరావుపేట పట్టణం, పరిసర గ్రామాలకు విచ్చేసిన ప్రజలకు తిరిగి వెళ్లేందుకు నరసరావుపేట బస్టాండు నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు నరసరావుపేట ఆర్టీసీ డిపో మేనేజర్ యస్ కె అబ్దుల్ సలామ్ తెలిపారు.

ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల వివరాలు:

16-01-2021 న హైదరాబాదుకు 3 సూపర్ లగ్జరీ బస్సులు, 3 ఆల్ట్రా డీలక్స్ బస్సులు

17-01-2021 న హైదరాబాదుకు 3 సూపర్ లగ్జరీ బస్సులు, 2  ఆల్ట్రా డీలక్స్ బస్సులు

18-01-2021 న హైదరాబాద్ కు 2 సూపర్ లగ్జరీ బస్సులు, 3 అల్ట్రా డీలక్స్ బస్సులు

19-01-2021 న హైదరాబాద్ కు 3 సూపర్ లగ్జరీ బస్సులు, 3 అల్ట్రా డీలక్స్ బస్సులు

7-01-2021 న చెన్నై కు 1 సూపర్ లగ్జరీ బస్సు

పైన ఏర్పాటు చేసిన బస్సులే కాకుండా ప్రయాణికుల రద్దీ మేరకు అదనంగా కూడా బస్సులు ఏర్పాటు చేస్తామని డిపో మేనేజర్ తెలిపారు.

నరసరావుపేట బస్టాండ్ లో సంక్రాంతి శోభ

సంక్రాంతి పండుగ సందర్భంగా బస్టాండ్ ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే బస్టాండ్ లోపల, బస్టాండ్ ముందు, కార్గో పార్సెల్ ముందు రంగు రంగుల ముగ్గులతో అలంకరించారు. అదే విధంగా బస్టాండ్ అంతటా పండుగ శోభ తెచ్చారు. డిపోలో పని చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది అందరూ సంక్రాంతి పండుగను ఆనందంగా జరిపారు.

Related posts

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి నిరాహార దీక్ష

Bhavani

స్కిల్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట

Satyam NEWS

టీఎస్ పీసెట్-2021 కి సాంకేతిక అధికారిగా ఎంపికైన శివకుమార్

Satyam NEWS

Leave a Comment