39.2 C
Hyderabad
March 28, 2024 14: 36 PM
Slider ఆధ్యాత్మికం

వ్యాసాయ విష్ణు రూపాయ..విజ‌య‌న‌గ‌రంలో వ్యాస భ‌గ‌వానుడు….ఎక్క‌డంటే..?

#vysanarayanametta 1

వ్యాస‌రూపాయ విష్ణ‌మే. న‌మోబ్ర‌హ్మ‌దేవాయ‌…న‌మోన‌మో….ఈ శ్లోకం ఒక్క‌సారి ప‌ఠినం చేస్తే….వ్యాస భ‌గ‌వానులు సాక్షాత్ విష్ణు అవ‌తార‌మేన‌ని అర్ధ‌మ‌వుతోంది. అటువంటి వ్యాస‌ భ‌గ‌వానుడు జ‌న్మించిన పుణ్య ప్ర‌దేశం…ఈ భార‌త‌దేశం. ఎన్నో వేల సంవ‌త్స‌రాల నుంచీ ఋషులు, మునులు, మరెందో మ‌హానుభావుల పుట్టిన క‌ర్మ భూమి ఈ భార‌త దేశం. మ‌హాభార‌త ,రామాయ‌ణ‌, గ్రంధాల‌ను అవ‌పోస‌న మ‌హా ఋషి,ఆది గురువు  వేద వ్యాసుడు. ఆ ఆది గురువైన వ్యాసుడు ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వేలివెన్నుకు వచ్చి ఉన్నార‌ని అక్క‌డి స్థ‌ల పురాణం చెబుతోంది.

అక్క‌డే వారి పేరు మీదే వ్యాసాశ్ర‌మం ఒక‌టి ఇప్ప‌టికీ ఉండ‌టం విశేషం. ఆది గురువు వేద వ్యాసుడు ఎన్నో వేళ సంవ‌త్స‌రాల క్రితం ఈ  దేశంలో ప్ర‌తీ చోట సంచ‌రించార‌నేది అక్క‌డ‌క్క  ఆధారాల ద్వారా  అటు పురావ‌స్తు శాఖ‌, ఇటు ప‌ర్యాట‌క‌ శాఖ‌ల బ‌ట్టి ఈ లోకానికి తెలుస్తునే ఉంది. అదే  వేద వ్యాసుని పేరుతో ఏపీ రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా  కేంద్రంలో  నాటి బ్రిటిష్ కాలం నుంచీ అటు పిమ్మ‌ట రాజు వంశీయుల కాలంలో  పురాత‌న విజ‌య‌న‌గ‌రంలోని నెల్లిమ‌ర్ల వెళ్లే దారిలోనూ,అటు కుమిలి వైపు ద‌గ్గ‌ర‌లో  ఓ మెట్ట‌కు వ‌చ్చేవారిని అది క్ర‌మ‌క్ర‌మేనా వ్యాసనారాయ‌ణ మెట్ట‌గా ఖ్యాతి పొందింద‌ని అక్క‌డి స్థ‌ల పురాణం చెబుతోంది. 

ప్రస్తుత ఆధునిక యుగంలో అందులో ఈ స్మార్ట్ కాలంలో  జిల్లా న‌డిబొడ్డున ఉన్న ఎన్నో వంద‌ల నాటి చ‌రిత్ర ఉన్న క‌లిగిన వ్యాస‌నారాయ‌ణ మెట్ట గురించి ఆన్ లైన్ జ‌ర్న‌లిజంలో శ‌ర‌వేగంగా దూసుకెళుతున్న స‌త్యం న్యూస్.నెట్  ప‌రిశోధ‌న చేసింది.  వ్యాసుడు అదే మెట్ట‌పై నాటి బ్రిటిష్ కాలం నుంచీ ఆ త‌ర్వాత రాజుల వంశంలో విశిష్టంగా పేరొందిందా వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌.  ఆదే  వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌..త‌ద‌నంత‌ర ప‌రిణ‌మాల‌లో ఏ విధంగా  అభివృద్ది చెందింది..? అస్స‌లు పాల‌కులు,ప్ర‌భుత్వాలు ఎంత మేర‌కు ప‌ట్టించుకున్నాయో అన్న అంశాన్ని స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌తినిధి  ప‌రిశోధ‌న చేసారు.

వ్యాసనారాయణ మెట్ట పై సత్యంన్యూస్.నెట్ పరిశోధనాత్మక వ్యాసంలో ఇది తొలి భాగం

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

అన్నమయ్య జిల్లా లో ఒక్క ఇసుక క్వారీకి కూడా అనుమతి లేదు

Satyam NEWS

ఎటువంటి అక్రమ లావాదేవీలు జరగలేదు

Bhavani

పబ్లిక్ సర్వీస్ ప్రశ్నాపత్రాల లీకేజీ పై ఆర్ డి ఓ కార్యాలయం ఎదుట ధర్నా

Satyam NEWS

Leave a Comment