27.7 C
Hyderabad
March 29, 2024 02: 52 AM
Slider క్రీడలు

క్రీడలతో శారీరిక దారుడ్యాన్ని పెంపొందించుకోవాలి

#nvss

క్రీడలతో శారీరిక దారుడ్యాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ స్పష్టం చేశారు. రామంతపూర్ పూనమ్ భవన్ ఫంక్షన్ హాల్ లో  హైదరాబాద్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్  ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ , రామంతపూర్ కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్రావు , హబ్సిగూడ కార్పొరేటర్  కక్కిరేణి చేతన హరీష్   పాల్గొని క్రీడలను ప్రారంభించారు.

 తెలంగాణ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, జనరల్ సెక్రెటరీ సుజిత్ కుమార్, ఇంటర్నేషనల్ రెఫ్రి జోసఫ్, ట్రెజరర్ కంద కట్ల దయానంద రెడ్డి, నేషనల్ రిఫ్రిస్, రాష్ట్ర నలుమూలల నుండి ప్లేయర్స్ ,

 బిజెపి నాయకులు రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకట్రావు, మేడ్చల్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రేవు నరసింహ కురుమ, రామంతపూర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి సంకూరీ కుమారస్వామి, వులు గొండ నారాయణదాసు, మసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

డిమాండ్ అప్పాలజీ: ఎన్నికల కమీషనర్ ను బూతులు తిడతారా?

Satyam NEWS

నాణ్యమైన, మన్నికైన ఔషదాలను ప్రజలకు అందించాలి

Satyam NEWS

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఫైర్

Satyam NEWS

Leave a Comment