28.7 C
Hyderabad
April 20, 2024 03: 36 AM
Slider తెలంగాణ

షూటర్ ఇషా సింగ్ కు క్రీడా శాఖ మంత్రి అభినందన

mini v srini

దోహా లో జరుగుతున్న 4వ ఆసియన్ షూటింగ్ ఛాంపియన్స్ షిప్ లో జూనియర్ విభాగంలో 3 స్వర్ణ పథకాలు సాధించిన  హైదరాబాద్ నగరానికి ఇషా సింగ్ ను మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.10 మీటర్ల విభాగంలో వ్యక్తి గత, టీం, మిక్స్ డ్ డబుల్స్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించి అంతర్జాతీయ స్థాయిలో  తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకవచ్చారన్నారు. భవిష్యత్ లో మరెన్నో అంతర్జాతీయ స్థాయి పథకాలు షూటింగ్ విభాగంలో ఇషా సింగ్ గెలుచుకోవాలని మంత్రి  ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం క్రీడా హబ్ గా రూపాంతరం చెందుతుందన్నారు. రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని షూటింగ్ రేంజ్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారులను తయారు చేయటమే తెలంగాణ క్రీడా శాఖ లక్ష్యం గా పనిచేస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Related posts

(Best) Best Way To Control Diabetes Type 2 Diabetes Natural Cures

Bhavani

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి బంధువు?

Satyam NEWS

టెలిఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తా

Satyam NEWS

Leave a Comment