39.2 C
Hyderabad
March 28, 2024 16: 07 PM
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా పాఠశాల ఎఫ్.జి.ఎఫ్ కార్యదర్శిగా వెంకటరమణ

#srikakulam

శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి బి. చంద్రకళ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా పాఠశాల ఎఫ్.జి.ఎఫ్ కార్యదర్శిగా బడి వెంకటరమణ నియమితులయ్యారు.

రెండు సంవత్సరాల పాటు శ్రీకాకుళం జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శిగా ఆయన పని చేస్తారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు పాఠశాలల ఆటలు పోటీలు   క్యాలెండర్ ప్రకారం నిర్వహించనున్నారు.

ఆయన  ఎంపిక పట్ల శ్రీకాకుళం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి సుందర్రావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ సభ్యులు ఎన్.వి.రమణ, సాంబమూర్తి, రాజారావు, డి ఎస్ డి ఓ బి శ్రీనివాసరావు, పలువురు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Related posts

ఆదరణ పనిముట్లు… అమ్ముకున్నారు… వదిలేశారు..

Satyam NEWS

విక్టరీ వెంక‌టేష్ `నార‌ప్ప` షూటింగ్ షురూ

Satyam NEWS

యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్ల తయారీ

Satyam NEWS

Leave a Comment