39.2 C
Hyderabad
March 29, 2024 16: 16 PM
Slider కడప

మేక కడుపున వింత జంతువు.. మనిషి తల..పంది శరీరం

#strange animal

కడప జిల్లా వేంపల్లె మండలం సమీపంలోని తూపల్లె లో ఓ మేక వింత జంతువుకు జన్మనిచ్చింది. తల మాత్రం మనిషి తలని పోలిన రూపంలో ఉండగా,మిగిలిన శరీరమంతా పందిని పోలినట్టుగా ఉంది.

ఈ వింత జంతువు తూపల్లె గ్రామంలోని కొప్పర్ల కుమార్ అనే రైతు ఇంట జన్మించింది. ఈ రైతుకు మేకల మంద ఉంది..ఈ మేకల్లో ఒకటి ఈ వింత జంతువుకు జన్మనిచ్చింది.

దీనిని చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి వెళ్లారు. అయితే, ఈ వింత జంతువు పుట్టిన కొన్ని గంటల్లోనే చనిపోయింది.

Related posts

కరోనా పాజిటీవ్ కేసుల్లో 7వ స్థానానికి ఏపీ

Satyam NEWS

మౌలికవసతుల కల్పనకు ప్రధమ ప్రాధాన్యం

Satyam NEWS

Ever ending story: అమరావతిపై ‘సుప్రీం’కు వద్దు… కానీ…..

Satyam NEWS

Leave a Comment