27.7 C
Hyderabad
March 29, 2024 02: 33 AM
Slider ఆదిలాబాద్

ఆదిలాబాద్ మున్సిపాలిటీ లో వీధి కుక్కల స్వైర విహారం

#StreetDogs

ఆదిలాబాద్ పట్టణం లో కుక్కల తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు.

మరి అదే కాకుండా చిన్న పిల్లలు తల్లిదండ్రులు లేకుండా లేదా పెద్దవారు లేకుండా బయటకు వచ్చినా వీధికుక్కలు చిన్న పిల్లలపై పడి కరవడం వారిని కొన్ని సందర్భాల్లో చనిపోయిన సంఘటనలు కూడా అదిలాబాద్ పట్టణంలో జరిగాయి.

అయినా ఇటు మున్సిపల్ అధికారులు శానిటేషన్ సిబ్బంది పట్టించుకోవడంలేదని గతంలో కూడా ఆదిలాబాద్ మున్సిపాలిటీ లోని వీధులు కుక్కలు ఆహారం కూడా చేశాయని మళ్లీ ఈ రోజు రిమ్స్ కి కుక్క కాటు తో 5 గురు వ్యక్తులు వచ్చారు,దయచేసి కుక్కల బారి నుండి ప్రజల నుండి కాపాడాలని మున్సిపల్ అధికారులను ఆదిలాబాద్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ సాజిద్ ఖాన్ కోరారు.

Related posts

జైపూర్ లో కంపించిన భూమి

Bhavani

దుష్ట చైనా కుట్ర: సరిహద్దుల్లో మళ్ళీ అలజడి!

Bhavani

విద్యుత్ సిబ్బందిని అభినందిస్తున్న బైరామల్ గూడా వాసులు

Satyam NEWS

Leave a Comment