Slider రంగారెడ్డి

శంషాబాద్ హోటల్ లో విద్యార్ధి ఆత్మహత్య

suicde and black men

శంషాబాద్ ఒయో హొటర్ లో ఇంజనీరింగ్ విద్యార్థి అత్మహత్య చేసుకున్నాడు. సుమిత్ శ్రీ వాత్సవ అనే ఈ విద్యార్ధి నిన్న సాయంత్రంప శంషాబాద్ లోని ఒక ఒయో హొటల్  106 రూమ్ బుక్ చేసుకున్నాడు. గదిలో అచేతనంగా పడి ఉండటంతో హోటల్ వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.  

సుమిత్ శ్రీ వాత్సవ ను బెంగుళూరు వాసిగా గుర్తించారు. బెంగుళూరు లో ఇతనిపై మిస్సింగ్ కేసు నమోదు అయి ఉంది. పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

కొత్తగూడెం మున్సిపాలిటీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

సమస్యల పరిష్కారం దిశగా పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

పంట పొలాల్లో మహిళ మృతదేహం

mamatha

Leave a Comment

error: Content is protected !!