28.7 C
Hyderabad
April 20, 2024 04: 25 AM
Slider ప్రత్యేకం

ఎన్టీఆర్ గెస్ట్ పరీక్షలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి

ఎన్టీఆర్ విద్యా సంస్థలు అధినేత్రి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో 10 వ తరగతి చదువుతున్న ప్రతిభా వంతులైన బాలికలకు ఉపకార వేతనాల కోసం డిసెంబర్ 4 న నిర్వహించునున్నారు. ఈ పరీక్షలో సాధించిన మొదటి 25 మంది విద్యార్థులకు ఎన్టీఆర్ విద్యా సంస్థల ద్వారా ఉపకార వేతనాలు అందజేస్తారు. మొదటి పది ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 5000 చొప్పున ఆ తర్వాత 15 ర్యాంకులు సాధించిన బాలికలకు నెలకు 3000 చొప్పున ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు అందజేస్తారు. కావున ఈనెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎన్టీఆర్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసి ఎన్టీఆర్ గెస్ట్ పరీక్షల బ్రోచర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఎన్టీఆర్ విద్యాసంస్థల ప్రతినిధి కృష్ణా రెడ్డి , నాయకులు మాధవ నాయుడు ,మాజీ జడ్పీటీసీ రాంపురం సర్పంచ్ శ్రీనివాసులు, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఆంజనేయులు,మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, మాజీ వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, మంగాపురం నారాయణ, త్రివేంద్ర నాయుడు, అరుణ్ రెడ్డి మావటూరు గోపాల్ ,బాబుల్ రెడ్డి వాసుదేవరెడ్డి,రామంజినేయులు,శెట్టిపల్లి మంజు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Related posts

కోవిడ్ పై పోరాటానికి అద్దంకి నుంచి కోటి విరాళం

Satyam NEWS

ఆక్సిజన్ సిలిండర్ లు వృధా చేస్తున్న మెడికల్ డిపార్ట్ మెంట్

Satyam NEWS

పికా సిండ్రోమ్:జాన్సన్ అండ్ జాన్సన్ లెసా హైలెస్సా

Satyam NEWS

Leave a Comment