జమ్మూ లో ప్రస్తుత పరిస్టుల పై అధ్యనానం చేయడానికి కట్టుదిట్టమైన భద్రతల మధ్య కేంద్రమంతుల కమిటీ కశ్మీర్ లో పర్యటించనున్నారు.ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడ నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు బీజేపీ సీనియర్ నాయకులతో పాటు కేంద్ర మంత్రులు ఆరు రోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియచేయనున్నారు
previous post