39.2 C
Hyderabad
April 25, 2024 16: 53 PM
Slider మహబూబ్ నగర్

STUTS ఉపాధ్యాయ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ

#teachers

స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఉపాధ్యాయ సంఘ క్యాలెండర్ ను చిన శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్స్ చైర్మన్ సూరగౌని శ్రీనివాస్ గౌడ్ నేడు ఆవిష్కరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. స్టేట్ టీచర్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఉపాధ్యాయ సంఘ సభ్యులు వరప్రసాద్, నారాయణ ఆధ్వర్యంలో వారి అభ్యర్థన మేరకు ఈ రోజు  ఆయన ఉపాధ్యాయ సంఘ STUTS క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.‌ ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్ శ్రీ గాయత్రి కళాశాల యాజమాన్య సభ్యులు వెంకటేశ్వర్లు, అధ్యాపకులు నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు

Satyam NEWS

యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న ఉక్రెయిన్‌

Satyam NEWS

బీసీ విద్యార్ధుల భవిష్యత్తు కోసం కలిసి పని చేద్దాం

Satyam NEWS

Leave a Comment