33.2 C
Hyderabad
April 26, 2024 01: 05 AM
Slider వరంగల్

బిట్ బాక్స్ కళాకారున్ని సన్మానించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#taslima

కళా నైపుణ్యం అనేది గొప్ప వరమని, ప్రతిభకు పేదరికం అడ్డుకాదని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన  పొన్నం రాణా ప్రతాప్ అనే యువ బిట్ బాక్స్ కళాకారున్ని మంగళవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శాలువాతో తస్లీమా సన్మానించారు. చిన్న వయస్సులోనే నోటితో వివిధ రకాల వాయిద్య ధ్వనులను (శబ్దాలను) పలికించడం అనేది అతని ప్రతిభకు నిదర్శనమని తస్లీమా అన్నారు. కళాకారుడుగా ప్రజలను చైతన్యం చేయడం అనేది గొప్ప వరమని తస్లీమా అన్నారు.

Related posts

హుజూర్ నగర్ లో ఘనంగా రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి

Satyam NEWS

ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు:… అయితే క్షేమం

Satyam NEWS

చంద్రబాబును వైజాగ్ లో అడ్డుకున్నది పోలీసులే

Satyam NEWS

Leave a Comment