39.2 C
Hyderabad
March 29, 2024 15: 15 PM
Slider ప్రత్యేకం

సెలూన్ హెయిర్ క్రష్ లో సెలెబ్రిటీల సందడి

beauty 1

టాలీవుడ్ సెలెబ్రిటీలు, ట్రెండింగ్ యు ట్యూబ్ స్టార్స్ మణికొండలో నేడు సందడి చేశారు. మణికొండ పుప్పాల గూడా లోని ఫ్రెండ్స్ కాలనీలోని సన్ స్క్వేర్ లో మిర్రర్స్ లగ్జరీ సెలూన్స్ నూతనంగా”సెలూన్ హెయిర్ క్రష్”ను ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్, నటి వితిక, బిగ్ బాస్ ఫేమ్ హిమజ, శివ జ్యోతి లు సెలూన్ హెయిర్ క్రష్ ను ప్రారంభిచారు.

ట్రెండింగ్ యు ట్యూబ్ స్టార్స్ ఆష్నా, భవ్య నతాషా, ఇస్న, ప్రియాంక, స్నేహ పోలాప్రగడ, హారిక, సౌఖ్య రెడ్డి, మీనాక్షి లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విజయ లక్ష్మి మాట్లాడుతూ అందంగా ఉండాలనేది అందరి కోరిక.. మధ్య తరగతి వారికీ ఈ బ్యూటి సేవలు అందించాలనే ఉదేశ్యంతో సెలూన్ హెయిర్ క్రష్ ను ఏర్పాటు చేశామని, పాకెట్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా సెలూన్ ను ప్రారంభించామన్నారు.

స్కిన్, హెయిర్, గ్రూమింగ్ వంటి విభిన్న సేవలు హెయిర్ క్రష్ లో అందిస్తున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు. హైదరాబాద్ నగరం లో  మరిన్ని ఇలాంటి సెలూన్స్ ప్రారంభిస్తున్నట్లు కూడా ఆమె ఈ సందర్బంగా  వెల్లడించారు.

Related posts

చిట్యాల మండలంలో తొలి కరోనా కేసు నమోదు

Satyam NEWS

ఇల్లంతకుంట వాగు నీటికి అఖిలపక్షం పాదయాత్ర

Satyam NEWS

ప్లాన్ మిస్: జైషే ఉగ్రవాదుల కుట్ర భగ్నం ఐదుగురి అరెస్ట్

Satyam NEWS

Leave a Comment