విజయనగరం జిల్లాకు 32వ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కొత్త ఎస్పీ వకుల్ జిందాల్ సిబ్బందికి ఆకస్మిక తనిఖీలతో దడ పుట్టిస్తున్నారు.గడచిన రెండు రోజులుగా ఎస్ కోట,గజపతినగరం వైపు వెళ్లిన ఎస్పీ వకుల్ జీ అకస్మాత్ గా స్టేషన్ సిబ్బందెవ్వరూ ఊహించని విధంగా విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ ను అకస్మాత్ గా విజిట్ చేశారు.స్టేషనత మొత్తం లాప్ టు బోటమ్ పరిశీలించారు మరీ ముఖ్యంగా టూటౌన్ సీఐ ని స్టేషన్ ఎస్ఐ దుర్గా ప్రసాద్ ను గుచ్చి గుచ్చి కేసుల పూర్వ పరాలను అడిగి తెలుసుకున్నారు…. ఎస్పీ వకుల్ జిందాల్. ఎస్పీ తో పాటు విజయనగరం డీఎస్పీ గోవింద్ కూడా ఉన్నారు.
previous post