36.2 C
Hyderabad
April 23, 2024 20: 18 PM
Slider ఆధ్యాత్మికం

బొడికొండపై ఆదిత్యుని సాక్షిగా సూర్య నమస్కారాలు…!

#suryanamaskaram

వ్యక్తి నిర్మాణమే సంఘ్ లక్ష్యమని..ఆ ఉద్దేశ్యం తో ఏమీ ఆశించకుండా… మెరుగైన… జాతీయ భావాలతో పని చేయటమే ఆర్.ఎస్.ఎస్ ముందు న్న లక్ష్యమని చేతలతో చూపించారు.. స్వయంసేవకులు.ఏపీలో ని విజయనగరం జిల్లా రామతీర్థం లో బోడి కొండ…ఉందని…సుమారు రెండేళ్ల క్రితమే… ఆ కొండపై ఉన్న అతిపురాతన రాముని విగ్రహ శిరస్సు ఖండనతో..రామతీర్థం కాస్త…మరింత ఖ్యాతి కెక్కింది.అనతికాలంలోనే ఎక్కడైతే రాముని విగ్రహ శిరస్సు ఖండించబడిందో…దాని స్థలంలో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా… దాదాపు మూడు కోట్ల భవ్యమైన రామమందిరాన్ని నిర్మించిన సంగతి కూడా తెలిసిందే. అదే రామతీర్థం బొడికొండకు…విజయనగరం నుంచీ ఆర్.ఎస్.ఎస్ సభ్యులు.. శాఖ శిక్షకులు సాహసయాత్ర చేపట్టారు. రధ సస్తమి దినోత్సవాలను పునస్కరించుకుని…సూర్యభగవానుడు సాక్షిగా బొడికొండపై సూర్య నమస్కారాలు చేసారు.”ఓం ద్యేయస్సదా సవృత్తి మండల మధ్యవర్తీ”..అంటూ ఉత్సాహవంతులైన యువకులు… ఉక్కు నరాలు… ఇనుప కండరాలు కలిగిన కుర్రాళ్లు.. ఈ సాహసయాత్ర చేసి..”సంఘే శక్తే కలౌయుగే”..అంటూ సమాజానికి చేసి చూపించారని అంటోంది…”సత్యం న్యూస్. నెట్”.

Related posts

డేటింగ్ యాప్ తో పరిచయం ఆ పై అత్యాచారం

Satyam NEWS

బర్నింగ్ ప్రాబ్లమ్: ఇసుకా ఇసుకా ఎంత దాకా వచ్చావ్?

Satyam NEWS

కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహం

Satyam NEWS

Leave a Comment