30.7 C
Hyderabad
April 23, 2024 23: 53 PM
Slider హైదరాబాద్

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద

#uppalmla

అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ప్రపంచ యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు, మాజీ ఉప్పల్ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. బుధవారం జాతీయ యువజన దినోత్సవం  స్వామి వివేకానంద 159 వ జయంతిని పురస్కరించు కొని   రామంతపూర్  మీని ట్యాంక్ బండ పై  స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకట్ రావు  ఆధ్వర్యంలో జరిగినది . కార్యక్రమంలో రామంతపూర్ కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకటరావు, హబ్సిగూడ కార్పొరేటర్  కక్కిరేణి చేతన హరీష్,  బీజేపీ సీనియర్ నాయకులు మేక బుచ్చి రెడ్డి  , వేముల కొండ సోమ శేఖర్ గౌడ్, ముత్తినేని జగదీష్, రేవు నరసింహ కురుమ, వేముల వెంకట్ రెడ్డి, తాళ్ల బాల కృష్ణ గౌడ్, ఇళ్లిటం నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి,రామంతపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు సంకూరీ కుమారస్వామి, ఉలు గోండ నారాయణ దాస్, హబ్సిగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శులు చెళ్లోజు ఎల్లా చారి, చింతకింది ప్రవీణ్, వేముల తిరుపతయ్య, పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, బొడ్డుపల్లి ఆనంద్, శైలేందర్, కందకట్ల దయానంద్ రెడ్డి, పార్రి శ్రీనివాస్, పడి గం నాగేష్, చెన్నోజు హరీష్, అల్లాడి నిరంజన్ గౌడ్, జట్ట సాయి ధీరజ్, వివేక్ నగర్ సాయి, రామ్ బ్రహ్మం, స్వర్ణ షిండే, రాగి లతా రెడ్డి, పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

హెడ్మాస్టర్ సస్పెన్షన్ ను రద్దు చేసిన ఏపి హైకోర్టు

Satyam NEWS

చదలవాడ అరవింద బాబు హౌస్ అరెస్ట్

Satyam NEWS

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

Leave a Comment