కొలికపూడిని పట్టించుకోని చంద్రబాబు
తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదు. నేడు నందిగామ పర్యటనలో పాల్గొన్న చంద్రబాబునాయుడు కొలికిపూడిని పట్టించుకో కుండానే ముందుకు సాగిపోయారు....