తిరుపతిలో వారసత్వ రాజకీయాలు రాణించవా?
తిరుపతి రాజకీయాలు విలక్షణంగా ఉంటాయి. ఇక్కడ రాజకీయపరంగా ఒక్క కుటుంబం కూడా నిలబడలేదు. ఇక్కడ వారసులకు రాజకీయాలు అచ్చిరావు అన్న సెంటిమెంటు బలంగా వినిపిస్తున్నది. తిరుపతి నియోజకవర్గం పరిధిలోనే తిరుమల కూడా వస్తుంది. తిరుపతి...