అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణతో, పూర్ణకుంభంతో స్వాగతం...