మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామిని కలిసిన కార్యదర్శులు
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, గ్రామ వార్డు సచివాలయాల, వాలంటీర్ల శాఖా మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామిని ఆయా శాఖల కార్యదర్శులు మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో...