అపరంజి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన అపరంజి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆర్డీవో వెంకారెడ్డి తెలిపారు. ట్రస్టు ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా...