మానేరు రివర్ ఫ్రంట్ కు మహర్దశ
కరీంనగర్ తలాపున ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే రిటెయినింగ్ వాల్, రోడ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక హంగులతో 70...