ఆ ప్రభుత్వం నెలకొల్పింది..ఈ ప్రభుత్వం ఆధునీకరించింది..!
నగరంలో స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవం లో స్థానిక ఎమ్మెల్యే వ్యాఖ్యలు విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని ఈత కొలను (స్విమ్మింగ్ పూల్)ను ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పునః ప్రారంభించారు....