ఏ ఆర్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత పై కేసు
ఏ ఆర్ ఇన్స్‌పెక్టర్ స్వర్ణలతపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లు కింద కేసులు నమోదయ్యాయి. పదేళ్ల జైలు శిక్ష విధించగలిగే సెక్షన్ 386 ఎక్స్‌టార్షన్ కేసు పెట్టారు. ఆమె చంపేస్తామని బెదిరించి డబ్బులు వసూళ్లు చేసినట్లుగా విచారణలో...