Complaint to Amit shah: మితిమీరిన జగన్ రెడ్డి అరాచకాలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలుగుదేశం పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు అమిత్ షా అప్పాయింట్‌మెంట్ ఇచ్చినప్పటికీ, రైతుల సమస్యపై ప్రధాని మోడీతో జిరిగిన సమావేశం కారణంగా టిడిపి...