38.2 C
Hyderabad
April 25, 2024 14: 29 PM

Tag : Batukamma Celebrations

Slider ఖమ్మం

వినూత్నంగా బతుకమ్మ వేడుకలు

Satyam NEWS
ఖమ్మం కలెక్టరేట్ లో రెండోరోజు బతుకమ్మ వేడుకలు వినూత్నంగా జరుపుకున్నారు. రాబోయే శాసనసభ సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ సంబరాల్లో సి విజిల్, ఎన్నికల సంఘం లోగో ముగ్గులు వేసి, స్వీప్ కార్యక్రమం...
Slider హైదరాబాద్

సచివాలయం లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Satyam NEWS
డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను నేడు అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణా సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ పండగకు సచివాలయంలోని...
Slider వరంగల్

మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో  బతుకమ్మ సంబరాలు

Satyam NEWS
నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ లోని  స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమం లో  బొడ్డేమ్మ, బతుకమ్మ వేడుకలను ముఖ్య...
Slider ముఖ్యంశాలు

బతుకమ్మ చీరలను విసిరిన మహిళలు

Satyam NEWS
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్ద మునగాల గ్రామ పంచాయితీలో బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు బతుకమ్మ చీరలు చూసి అసహనం వ్యక్తం చేసారు. నాణ్యత లేని చీరెలు ఇస్తున్నారని ఆగ్రహం...
Slider హైదరాబాద్

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని గోల్నాకలోని ఏకే ప్లాజా నందు ప్రారంభించి, కార్పొరేటర్లతో కలిసి అంబర్ పేట నియోజకవర్గంలోని మహిళలకు బతుకమ్మ చీరలను అంబర్...
Slider రంగారెడ్డి

పేదింటి ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు

Satyam NEWS
బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రమంతటా పేదింటి మహిళలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చీర కానుకలు అందజేస్తుందని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129 సూరారం డివిజన్ పరిధిలోని సూరారం...
Slider ఖమ్మం

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..

Satyam NEWS
ప్రతి సంవత్సరం బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు సీఎం కేసీఆర్ ఒక అన్న లాగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ లోని 27వ...
Slider ప్రత్యేకం

జాగృతి ఆధ్వర్యంలో21న యూకేలో బతుకమ్మ సంబరాలు

Satyam NEWS
భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్ ను మంగళవారం రోజున జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. గత అనేక సంవత్సరాలుగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో...
Slider నిజామాబాద్

తెలంగాణలో పెద్ద పండగ బతుకమ్మ: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్

Satyam NEWS
తెలంగాణలో మహిళలు జరుపుకునే అతిపెద్ద పండగ బతుకమ్మ పండగేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్...
Slider హైదరాబాద్

జీవీఆర్ కరాటే అకాడమీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Satyam NEWS
హైదరాబాద్ నారాయణగూడలోని జీవీఆర్  కరాటే అకాడమిలో బతుకమ్మ  సంబరాలు ఘనంగా నిర్వహించారు. కరాటే విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఈ వేడుకల్లో పాల్గొన్ని ఉత్సవంగా బతుకమ్మ ఆడి పాడారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ డాక్టర్...